Work-life balance : వారానికి 90 గంటలు పనిచేయాలి
ఎంత కాలమని భార్యలను చూస్తూ కూర్చుంటారు? ఎల్అండ్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలు ముంబై, జనవరి 9: ఉద్యోగ జీవితం, వ్యక్తిగత జీవితంపై ప్రముఖ సంస్థ లార్సన్ అండ్ టూబ్రో (ఎల్అండ్టీ) చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.…